డాక్టరు గారు మా పేషెంట్ {{ $patient->full_name }} కు చికిత్స సమయంలో కూడా ప్రాణా ప్రమాదం తలెత్తి జరిగే అవకాశం ఉందని మా కు అర్థం అయ్యే విధంగా డాక్టరు గారు చెప్పారు. అయినా సరే ఆ విషయము స్వచ్ఛందంగా విని అర్థం చేసుకొని, అంగీకరించి, అంగీకరిస్తున్నాము.
ఈ చికిత్స/ప్రక్రియలో ఏ విధమైన ప్రమాదము గాని, ప్రాణాపాయము గాని, హాస్పిటల్ సిబ్బంది గాని అనుకోని విధంగా జరిగి, దానికి గాను డాక్టరు గారిని గాని, హాస్పిటల్ సిబ్బంది గాని, హాస్పిటల్ నిర్వాహకులను గాని బాధ్యులుగా చేయబోమని ఎటువంటి నష్టపరిహారం కోరబోమని మేము అంగీకరిస్తున్నాము.
మేము అర్థం అయ్యే విధంగా ఈ హామీ ఇస్తూ సంతకం చేయుచున్నాము.